👣 ఈ పాదమే కదా యిల యెల్ల గొలిచినది

4 1 0
                                    


👣 ఈ పాదమే కదా యిల యెల్ల గొలిచినదిఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది 👣👣 ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిదియీపాదమే కదా యీ గగన గంగ పుట్టినదియీపాదమే కదా యెలమి పెంపొందినదియీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది 👣👣 ఈ పదమే కదా యిభరాజు దలచినదియీపదమే కదా ...

Oops! This image does not follow our content guidelines. To continue publishing, please remove it or upload a different image.

👣 ఈ పాదమే కదా యిల యెల్ల గొలిచినది
ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది 👣

👣 ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది
యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది
యీపాదమే కదా యెలమి పెంపొందినది
యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది 👣

👣 ఈ పదమే కదా యిభరాజు దలచినది
యీపదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది
యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది
యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది 👣

👣 ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది
యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది
యీపాదమే కదా యీక్షింప దుర్లభము
యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది 👣

👣 ఈ పాదమే కదా యిల యెల్ల గొలిచినదిఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది 👣👣 ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిదియీపాదమే కదా యీ గగన గంగ పుట్టినదియీపాదమే కదా యెలమి పెంపొందినదియీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది 👣👣 ఈ పదమే కదా యిభరాజు దలచినదియీపదమే కదా ...

Oops! This image does not follow our content guidelines. To continue publishing, please remove it or upload a different image.

🌺 Translation:
👣 These are 'the feet' that scaled (~measured up) the entire Earth. These are 'the feet' prized (~cherished, loved) by Mahalakshmi's hands. 🙏

👣 These are 'the feet' that all of us venerate. These are 'the feet' from where this Akasa Ganga originated (~took birth, sprung). These are 'the feet' that gives enhanced happiness (~succour, comfort). These are 'the feet' that are loftier (~than everything else). 🙏

👣 These are 'the feet' that Gajendra thought of. These are 'the feet' that are sought out by Indra and other deities. These are 'the feet' that were washed by Brahma. These are 'the feet' that ascended (~arose) to touch the entire cosmos. 🙏

👣 These are 'the feet' that blesses one in this realm/life (iha) as well as in the 'higher' realms (~a world of moksha or next life – 'para'). These are 'the feet' that fulfilled Ahalya's wish. These are 'the feet' that are difficult to have 'darshan' of, (and so) these are 'the feet' that made this Venkatadri (~the Hill) as their abode (~out of compassion for us!) 🙏

(So Annamayya is advising us all to make the best use of our time & life here by having darshan of 'these Holy Feet' at Tirumala! 👣 🙏) 

Here's Garimella Balakrishnaprasad Garu with Annamayya's "Ee Paadame Kada...". 👣

🎉 You've finished reading 👣 ఈ పాదమే కదా యిల యెల్ల గొలిచినది... 🎉
👣 ఈ పాదమే కదా యిల యెల్ల గొలిచినది...Where stories live. Discover now