Trivikram

2 0 0
                                    

గొప్ప గొప్ప పుస్తకాలని,
బందాల తాలూకు విలువలని  ,
మనుషుల యొక్క గొప్పతనాన్ని ,
పురాణాల తాలూకు సారాంసాన్ని ,
మీరు మెచ్చిన  మాద్యమం ద్వారా
మాకు చేరువ చేసినందుకి ,
మీరు నేర్పిన జ్ఞానానికి  తిరిగి మేమేమివ్వగలం ,
వాటి నుండి  నేర్చుకోవడం తప్ప .

మీరు పరిచయం చేసిన గుటూరు శేషేంద్ర శర్మ గారి మాటల్లో చెప్పాలంటే  .,

రేపటి తరానికి నీ జీవితమొక పాఠము 
కాని , ఈరోజు మాత్రం నువ్వేకాకివే  శేషేన్ ..
#ఆధునిక మహాభారతం

"బహుశా తెలుగు అక్షరానికి వేదాలు జోడించి
వాటిని అందరికి అర్థం  అయ్యే మాటలు గా పొందుపరిస్తే  అది "ఆకెల్ల నాగ శ్రీనివాస్ శర్మ "
లా వుంటుందేమో"
#HBDGuruji   ✍️✍️Rajesh

#Trivikramحيث تعيش القصص. اكتشف الآن